Banner

భగ్గుమన్న అగ్గి పుల్ల

ప్రతీదానికీ ఓ రోజు వస్తుందన్నట్లుగా..పెద్దగా పట్టించుకోకుండా కాల్చి పడేసే అగ్గి పెట్టే కూడా వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం గత 14 ఏళ్లుగా రేట్లు పెంచడానికి ఇష్టపడని కంపెనీలు, ఇప్పుడు వీటి ధరలను రెట్టింపు చేయటమే. అంటే  ఇన్నాళ్ళూ ఒక అగ్గిపెట్టె…

Banner