‘5 స్టార్ కిచెన్ ఐటిసిచెఫ్ స్పెషల్’నిప్రారంభించినఐటిసిలిమిటెడ్ ప్రతిశనివారంమరియుఆదివారంఉదయం 11 గంటలకుస్టార్ ప్లస్లో

కుకింగ్ రంగంలోఎంతోఅనుభవంకలిగినఐటిసిఫుడ్స్, సులభంగాతయారుచేయగలకొన్నిప్రాంతీయవంటకాలనుస్టార్ నెట్వర్క్వీక్షకులతోపంచుకుంటోంది. ఐటిసిహోటల్స్లోనిఉత్సాహవంతులైనకిచెన్ బ్రిగేడ్ ఈవంటకాలనుఅందిస్తోంది. ఇంట్లోనేఉండాలనేప్రకటనతోఅనేకమందిహాబీహోమ్ చెఫ్లువంటకాలతోప్రయోగాలుచేస్తున్నారుమరియుపరిపూర్ణమవుతున్నారు. వాళ్ళకృషినిమెచ్చుకుంటూ, భారతదేశంలోఅత్యంతవేగంగాఅభివృద్ధిచెందుతున్నఫుడ్స్ బిజినెస్లోఒకటైన, ఆశీర్వాద్ లాంటిజనాదరణపొందినతనబ్రాండ్లతోమార్కెట్లోదూసుకుపోతున్నఐటిసిఫుడ్స్ 5 స్టార్ కిచెన్ ఐటిసిచెఫ్ స్పెషల్లోభారతీయులకురుచికరమైనవంటకాలనుఅందిస్తోంది.

రాజస్థానీబఫ్లాబటి, కొంకణిదోదక్దోశ, బెంగాలిచనర్పయేష్, పోటోలేర్డోర్మాలాంటినోరూరించేసాంప్రదాయవంటకాలనుంచివేసవిఅమరంత్తోఆశీర్వాద్ మల్టీమిల్లెట్ పిజ్జా, యిప్పీట్రైకలర్ పాస్తామసాలామరియుకింగ్ ఓస్టర్ పుట్టగొడుగులు, సల్సామరియుమ్యాంగోడిప్తోమ్యాడ్ ఏంజిల్స్ నాచో, బి-నేచురల్ ఆమ్పాపడ్ మరియుగుర్కుల్ఫీక్యాండీలేదాతీపితినాలనేకోరికనుతీర్చేడార్క్ ఫ్యాంటసీషేక్ లాంటిసాంప్రదాయేతరవంటకాలవరకు, 12 ఐటిసిహోటల్ చెఫ్లుతమయొక్కఅసాధారణపనితనంతోమనదేశంయొక్కసుసంపన్నమైనవంటకాలవారసత్వాన్నిచాటనున్నారు. రాజస్థాన్లోనిరాయల్ కిచెన్స్, మిఠాయిలరాజధానికోల్కతానుంచినోరూరించేఓరియంటల్ కజిన్ రుచులవరకుప్రతిఒక్కఎపిసోడ్ ఆశీర్వాద్, యిప్పీ!, సన్ఫీస్ట్, బి.నేచురల్ లాంటిఐటిసిఫుడ్స్ వారిప్రపంచశ్రేణి/విలక్షణఆహారపోర్టుఫోలియోనుంచికొన్నిఎంపికచేసినపదార్థాల్లోకొన్నిటినిఉపయోగించిభారీదేశంలోనిసుసంపన్నమైనసాంప్రదాయకమరియుసమకాలీనఆహారపదార్థాలమాయాజాలంతోమంత్రముగ్ధంచేస్తుంది. ఇంకా, ప్రతిఎపిసోడ్లోగెస్ట్ చెఫ్ ఉంటారు. వీళ్ళుఐటిసిహోటల్స్ చెఫ్తోస్క్రీన్నిపంచుకుంటారుమరియుజర్నలిస్టునుంచియాంకర్గామారినదీరజ్ జునేజాఆహారప్రాధాన్యతలుగురించిమరియువంటకాలపైభారతీయసంస్కృతప్రభావంగురించిచెఫ్లతోమాట్లాడతారు.

ఈషోమే 23వతేదీనప్రదర్శించబడిందిమరియుఆరువారాంతాలు, అంటేప్రతిశనిమరియుఆదివారాల్లోఉదయం 11 గంటలకుప్రసారంచేయబడుతుంది. 12 ఎపిసోడ్లసీరీస్ 7 భాషల్లో 33 చానల్స్లోహాట్స్టార్ మరియుస్టార్ టివినెట్వర్క్లోప్రసారమవుతుంది- అంటేహిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, కన్నడ, బంగ్లామరియుమళయాళంభాషల్లో.

ప్రోమోకిలింకు: https://www.youtube.com/watch?v=x38WCNp_1JU

తాజాబిఎఆర్సిడేటాప్రకారం, తాజాకంటెంట్ లభించకపోయినప్పటికీకోవిడ్కిముందుకాలంతోపోల్చుకుంటేభారతదేశంలోటెలివిజన్ వీక్షణం24%పెరిగింది. ఇంకా, కదలికపైఆంక్షలుకారణంగా, ఆహారనాణ్యత, శుచిపట్లవినియోగదారులకుసందేహంకలుగుతోంది. దీంతోసొంతంగావంటచేసుకోవాలనేబలమైనకోరికవినియోగదారుల్లోపెరిగింది. వంటకాలకుసంబంధించినసెర్చ్లుయూట్యూబ్లో20%పెరిగినట్లుగాగూగుల్ ట్రెండ్స్ డేటాచూపించడమేదీనికికారణం. ప్రస్తుతపరిస్థితుల్లోవినియోగదారులకుతాజాకంటెంట్నిరూపొందించేఅవకాశాన్నిఈబలమైనఇన్సైట్ ఉభయకంపెనీలకుకల్పించింది.

ఐటిసిహోట్స్ అధికారప్రతినిధి,ఈకార్యక్రమంగురించిమాట్లాడుతూఇలాఅన్నారు, ‘‘మాయొక్కప్రఖ్యాతచెఫ్లుచేసినసులభవంటకాలవ్యాఖ్యానాలద్వారాసాంస్కృతికమరియుసాంప్రదాయడెస్టినేషన్నిసమర్పించేబాధ్యతాయుతమైనలగ్జరీప్రతిధ్వనులతోఈషోకాన్సెప్ట్ మమేకమైంది. ఆహారంఅనేదివిశ్వవ్యాప్తభాష. ప్రపంచవ్యాప్తంగాఉన్నప్రతిఒక్కరికీదీనితోసంబంధంఉంటుంది. ఇంట్లోనేఉంటున్నమరియుతమకుటుంబసభ్యులుఆనందంగాఆస్వాదించేభిన్నవంటకాలనుతయారుచేయాలనికోరుకునేప్రజలకువంటకాలనుఅందించేందుకుమేముఈపరిజ్ఞానాన్నివినమ్రంగాపంచుకుంటున్నాము.’’

ఈకార్యక్రమాన్నిమరింతగావివరిస్తూ,ఐటిసిఫుడ్స్ అధికారప్రతినిధిఇలాఅన్నారు, ‘‘గతంలోఎప్పుడూలేనివిధంగాప్రజలుఎక్కువసమయంటెలివిజన్ ముందుగడుపుతున్నమరియుప్రతిరోజూకొత్తకంటెంట్నికోరుకుంటున్నప్రస్తుతకాలంలో, మేమువాళ్ళకునచ్చినతాజాకంటెంట్నిఅందించడంసముచితంగాఉంటుందనిభావించాము. ప్రపంచవ్యాప్తంగాప్రజలుబయటడిన్నర్ చేయడంనుంచిఇంట్లోతయారుచేసినఆహారానికిమారుతున్నారు. ఇలామారేసమయంలోవాళ్ళుతమలోనిచెఫ్నిబయటకుతీసిస్వీయవంటకాలుచేస్తున్నారు, కొత్తవంటకాలకోసంవెతుకుతున్నారులేదాకొత్తగాతయారుచేసేశైలినినేర్చుకుంటున్నారు. మేముఈ 5 స్టార్ కిచెన్ ఐటిసిచెఫ్ స్పెషల్నిరూపొందించాలనినిర్ణయించుకున్నప్పుడు, దీనినిప్రతిభారతీయకిచెన్కిచేర్చాలని, మాచెఫ్లపరిజ్ఞానాన్నిమరియునైపుణ్యాన్నిపంచుకోవాలనిమరియువీక్షకులకుకొన్నిగౌరవప్రదమైనమరియుసమకాలీనవంటకాలనుఅందించాలనినిర్ణయించుకున్నాము.’’

‘‘మాప్రేక్షకులఅవసరాలనుతెలుసుకోవడంలోమరియువాళ్ళనురంజింపజేసే కంటెంట్‌ని అందించడంలో మాకు సామర్థ్యం ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ లోపల ఉండిపోయే ప్రస్తుతం సమయంలో, మేము ఈ విలక్షమైన కాన్‌సెప్ట్‌ని స్టార్‌ ప్లస్‌లో తీసుకొస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మొట్టమొదటిదైన ఈ వంట షో ఫార్మాట్‌తో, మావీక్షకులుతప్పకుండాతమకిచెన్లను 5 స్టార్ కిచెన్లోకిమారుస్తారనేవిశ్వాసంమాకుఉంది’’, అంటున్నారుస్టార్ ప్లస్ అధికారప్రతినిధి.

ఐటిసిహోటల్స్ బాయిలర్ ప్లేట్:
అతిథుల, అసోసియేట్లమరియుపార్ట్నర్స్ యొక్కకులాసాకుఐటిసిహోటల్స్లోఎల్లప్పుడూఅత్యంతప్రాముఖ్యతఇవ్వబడుతుంది, ఇలాంటికష్టకాలంలోమరింతఎక్కువప్రాముఖ్యతఇస్తుంది. ఐటిసిహోటల్స్లోనమస్కారంచెప్పడంహృదయపూర్వకస్వాగతమేకాకుండా, అతిథిమరియుహోస్ట్ సంబంధంయొక్కగతినివివరించే ‘అతిథిదేవోభవ’ అనేమనప్రాచీనధర్మంనుంచిఇదిస్ఫూర్తిపొందింది. నమస్కారంఅనేసంబోధనహోస్ట్ యొక్కగౌరవాన్నిరూఢిపరుస్తోందిమరియుఅతిథిఆశించేఅత్యధికప్రమాణాలవిషయంలోరాజీపడకుండాఅత్యంతబాధ్యతాయుతమైనవిధానంలోఅతిథులనుచూస్తుంది. భారతీయవిలువలనుసజీవంగా, స్వచ్ఛగామరియుచిరకాలంగాఉంచుతూ, లోపలినుంచివచ్చేకాల్ ఇది.

‘బాధ్యతాయుతమైనలగ్జరీ’ తనమార్గదర్శకపూర్వసిద్ధాంతంఅంటున్నఐటిసిహోటల్స్, సస్టెయిబుల్ పద్ధతులతోవిలాసవంతమైనఅనుభవంకల్పించడానికికట్టుబడివుంది. ప్రతిఫలంగాతనలగ్జరీహోటళ్ళన్నికీప్రఖ్యాతలీడ్®ప్లాటినమ్ రేటింగ్ లభించింది. ఫలితంగాఐటిసిహోటల్స్ ప్రపంచంలోనే ‘గ్రీనెస్ట్’ లగ్జరీహోటల్ చెయిన్స్లోఒకటిగానిలిచింది. (ఎనర్జీమరియుఎన్విరాన్మెంటల్ డిజైన్లోఅగ్రగామి- ఇచ్చినవారుయు.ఎస్. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మరియుఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్).

ITC Foods గురించి: ITC లిమిటెడ్యొక్కవిభాగం
భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఆధారిత వ్యాపారం, మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా ITC Foods బిజినెస్ గుర్తింపు పొందింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్, బింగో!, యప్పీ!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, బి నేచురల్, మింట్-ఓ, కేండీమేన్, ఫాబెల్, సన్‌బీన్, మరియుగమ్ఆన్ వంటి ప్రముఖ బ్రాండ్లతో వినియోగ మార్కెట్లో తన పట్టును కంపెనీ నిలబెట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫుడ్స్ వ్యాపారాలను మార్కెట్లో పలు విభాగాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేపుల్స్, స్పైసెస్, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ &కన్‌ఫెక్షనరీలతో పాటు తాజాగా పరిచయం చేసిన జ్యూస్ &బెవరేజ్‌ల విభాగాలు ఇందులో ఉన్నాయి.

ITCకి చెందిన అంతర్గత ఆర్&డీ సామర్ధ్యంతో అభివృద్ధి చేసిన వైవిధ్యత గల, విలువ ఆధారిత ఉత్పత్తులు కోట్ల కొద్దీ కుటుంబాలకు, ITC Foods బ్రాండ్స్ సేవలు అందిస్తున్నాయి. వినియోగ అవసరాలను లోతుగా అర్ధంగా చేసుకోవడం, భారతీయ వినియోగదారుల రుచి-అభిరుచిలను అర్ధం చేసుకోవడం, వ్యవసాయ-మూలాల నుంచి సేకరించడం, శక్తివంతమైన ప్యాకేజింగ్ మరియు అసమానమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ఇందుకు సహకరిస్తున్నాయి.

అత్యధిక నాణ్యత, భద్రత, పరిశుభ్ర ప్రమాణాలను తయారీ విధానం మరియు సరఫరా చెయిన్‌లలో నిర్వహించడంలో, ఎటువంటి పరిస్థితులలోను రాజీ పడబోమనే నిబద్ధతను ITC సంస్థ కలిగి ఉంది. ITC సొంత తయారీ యూనిట్లు అన్నీ ప్రమాద విశ్లేషణ మరియు సంక్లిష్ట నియంత్రణ కేంద్రం (HACCP) ద్వారా ధృవీకరణను పొందాయి. అన్ని తయారీ యూనిట్స్‌లోను నాణ్యతా ప్రమాణాల కొనసాగింపును, నిరంతరం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రాసెస్ కంట్రోల్‌కు అదనంగా, ఆహార ఉత్పత్తుల తయారీకి అవసరమైన మూల పదార్ధాల ఎంపికలోనే, అత్యంత సూక్ష్మత కలిగిన నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటిస్తామని ITC ధృవీకరిస్తుంది.

తయారీ రంగం, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వంటి అన్ని వ్యాపారాలలోను పెట్టుబడులను, ఈ విభాగం కొనసాగిస్తుంది. తద్వారా దేశంలో బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ వ్యాపారంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని అందుకోవడంతో పాటు, ఈ మార్కెట్‌లో ఉన్న మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక భౌగోళిక ప్రాంతాలకు, ITC Foods విభాగం తమ ఉత్పత్తులను ఎగుమతులు కూడా చేస్తోంది.