Banner
banner

సొంత ఇల్లు ఉంటేనే  పెళ్లి అనే అర్దం వచ్చేలాగ GIC హౌసింగ్ వాళ్లు చేసిన యాడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కట్నం అనేది ఇండియాలో ఇల్లీగల్. అయినా చాలా చోట్ల ఇంకా కట్నం తీసుకునేవాళ్లు, ఇచ్చేవాళ్లు ఉన్నారు. చాలాసార్లు అది గిప్ట్ లు అనే ముసుగు వేసి కట్నం ఇవ్వడం జరుగుతోంది. కొన్నిసార్లు పెళ్లి చేసుకునే అమ్మాయి తరుపు వాళ్లు కూడా మగవాళ్ళ నుంచి కట్నం ఆశిస్తున్నారని కూడా వార్తలు వస్తూంటాయి.

అంతేకాదు ఇప్పుడు మగపిల్లాడికి పెళ్లి కావాలంటే కొన్ని తప్పనసరి అన్నట్లుగా మారాయి. వాటిలో పెళ్లి కొడుకుకు ఉండే మంచి కట్నం, సొంత ఇల్లు, సొంత కారు ఇవన్నీ చేరాయి. దాంతో మగవాళ్లు తమ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇవన్నీ సమకూర్చుకుంటేనే  పెళ్లి అవుతోందనే భావన ఏర్పడుతోంది. పెళ్లికు ముందు ఇవన్నీ సమకూర్చుకునేందుకు చాలా మంది మగపిల్లలు లోన్స్ తీసుకుంటున్నారు.  ఈ క్రమంలో GIC  హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీవారు ఇచ్చిన ఓ యాడ్ ఇప్పుడు ఆన్ లైన్ లో చర్చగా మారింది.

ఈ యాడ్ లో ఒకావిడ…  “అతనికి సొంత ఇల్లు కూడా లేదు కానీ నా కూతురుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు .” అని నిష్టూరాలు  పోతుంది. అంటే ఆడపిల్లల తల్లులు ఇలా ఆలోచిస్తున్నారు. మీకు పెళ్లి కావాలంటే ఖచ్చితంగా సొంత ఇల్లు మాలాంటి వాళ్ల దగ్గర లోన్ తీసుకుని ఏర్పడుచుకోండి అని చెప్తున్నట్లైంది. ఈ యాడ్ చూసిన పెళ్లి కొడుకులు మండిపడటంలో వింతేముంది

Banner
, , , , , , ,
Similar Posts
Latest Posts from vyaparam.com

ప్రతిష్ఠాత్మక మెక్‌డొనాల్డ్స్ హ్యాపీ మీల్ TM ఇప్పుడు లభిస్తుంది సరికొత్త ఆరోగ్యకరమైన రుచిలో, ITC యొక్క బీ నాచురల్ మిక్స్‌డ్‌ ఫ్రూట్ (జోడించిన చక్కెర లేదు) మరియు వేడిగా, తాజాగా ఉండే కార్న్ కప్‌తోపాటు

Banner