‘5 స్టార్ కిచెన్ ఐటిసిచెఫ్ స్పెషల్’నిప్రారంభించినఐటిసిలిమిటెడ్ ప్రతిశనివారంమరియుఆదివారంఉదయం 11 గంటలకుస్టార్ ప్లస్లో

కుకింగ్ రంగంలోఎంతోఅనుభవంకలిగినఐటిసిఫుడ్స్, సులభంగాతయారుచేయగలకొన్నిప్రాంతీయవంటకాలనుస్టార్ నెట్వర్క్వీక్షకులతోపంచుకుంటోంది. ఐటిసిహోటల్స్లోనిఉత్సాహవంతులైనకిచెన్ బ్రిగేడ్ ఈవంటకాలనుఅందిస్తోంది. ఇంట్లోనేఉండాలనేప్రకటనతోఅనేకమందిహాబీహోమ్ చెఫ్లువంటకాలతోప్రయోగాలుచేస్తున్నారుమరియుపరిపూర్ణమవుతున్నారు. వాళ్ళకృషినిమెచ్చుకుంటూ, భారతదేశంలోఅత్యంతవేగంగాఅభివృద్ధిచెందుతున్నఫుడ్స్ బిజినెస్లోఒకటైన, ఆశీర్వాద్ లాంటిజనాదరణపొందినతనబ్రాండ్లతోమార్కెట్లోదూసుకుపోతున్నఐటిసిఫుడ్స్ 5 స్టార్ కిచెన్ ఐటిసిచెఫ్ స్పెషల్లోభారతీయులకురుచికరమైనవంటకాలనుఅందిస్తోంది. రాజస్థానీబఫ్లాబటి, కొంకణిదోదక్దోశ, బెంగాలిచనర్పయేష్, పోటోలేర్డోర్మాలాంటినోరూరించేసాంప్రదాయవంటకాలనుంచివేసవిఅమరంత్తోఆశీర్వాద్ మల్టీమిల్లెట్ పిజ్జా,…

ananya birla

ఆశ్చర్యపోకండి….ఆమె బిర్లా గారి అమ్మాయే !

కుమార మంగళం బిర్లా.. భారతీయ బిజినెస్ ప్రపచంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న ఈయనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తన వారసులకు ఆస్దిని అయితే ఇవ్వగలుగుతారు కానీ ..తనకున్న పేరు ,ప్రతిష్టలను…